గ్రామాలలో ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం పిరిడిలో బుధవారం విబీ జీ రామ్ జీ ఉపాధి హామీ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులు ప్రారంభించి వేతనదారులకు పనులు కల్పించాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనులు చేయాలన్నారు.
#RAJESH










