రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ &కొమురవేల్లి మల్లికార్జున కళ్యాణం పెద్దపఠము పండుగలు చేయడం జరిగింది మేకల కుటుంభం సబ్యులు కురూమ వాలు
ఈ కార్యక్రమనికి గ్రామ సర్పంచ్ మెరిగే భారతమ్మ వార్డ్ మెంబెర్ k. మహేష్ s. మల్లేష్. మాజీ ఉప సర్పంచ్ b. శ్రీనివాస్ రెడ్డి m. శ్రీను. M.అజయ్.m. మహేష్. s నరేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు










