ప్రతి కుటుంబానికి ఇల్లు కూటమి ప్రభుత్వం సంకల్పం మంత్రి మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
2

రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం కలిబండ హరిజనవాడ పేదల సొంతింటి కలలను సహకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి వెలిగారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కలిబండ హరిజనవాడలో

నిర్వహించిన సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రిగారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల జీవితాల్లో ఈరోజు ఒక చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని మహానేత నందమూరి తారక రామారావు గారి ఆశయాన్ని కూటమి ప్రభుత్వం కార్యరూపంలోకి తీసుకువస్తుందని మంత్రి తెలిపారు ఎన్ని ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ గృహ నిర్మాణ కార్యక్రమంలో ఎక్కడా జాపం లేకుండా ఇప్పటికే రెండు పాయింట్ ఐదు లక్షలు ఇల్లు నిర్మాణాన్ని పూర్తిచేసి సామూహిక గృహప్రవేశాలు కు శ్రీకారం చుట్టామని తెలిపారు