_*ఎన్టీఆర్ జిల్లా/నందిగామ*_
*_ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామాస్తుల….._*
_*రోజు రోజుకి పెరిగిపోతున్న ఇసుక మాఫీ ఆగడాలు…..*_
_నందిగామ మండలం అంబరుపేట గ్రామంలో ఇసుక ట్రాక్టర్లను నిలుపుదల చేసిన గ్రామస్తులు….._
_మొత్తం ఏడు ట్రాక్టర్లను అడ్డుకొనగా ఒక ట్రాక్టర్ తప్పించిన ఇసుక మాఫియా….._
_అంబారుపేట గ్రామంలో అమ్మ వారి తిరుణాల సందర్భంగా ఈ ఐదు రోజులు ఇసుక ట్రాక్టర్లను ఆపమని కోరిన గ్రామస్తులు….._
_అయినా సరే ఇసుక ట్రాక్టర్లను ఆపకుండా కనీసం ఇసుక ట్రాక్టర్ కు పైకప్పు లేకుండా అదే విధంగా ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా పెద్దగా పాటలు పెట్టుకుంటూ ఎంతో ఇబ్బందికరంగా నడుపుతున్నారని వాపోయిన గ్రామస్తులు….._
_ట్రాక్టర్ లను అపినందుకు ఎంతో దురుసుగా ఆడవారు అని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించారన తెలిపిన గ్రామస్తులు….._
_ట్రాక్టర్ల ద్వారా ఇసుకను పగలు రాత్రి అని తేడా లేకుండా ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో డంపు చేసి రాత్రికి రాత్రి లారీల ద్వారా హైదరాబాద్ తరలిస్తున్నారని తెలిపిన గ్రామస్తులు….._
_102 కి కాల్ చేసి పొలీసు లకు సమాచారం అందించిన గ్రామస్తులు….._
_గ్రామస్తులు అడ్డుకున్న ఆరు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించిన నందిగామ వన్ ఎస్సై సూర్య వంశీ….._
_మీడియా పై దురుసుగా ప్రవర్తించిన ఇసుక మాఫియా డాన్……_
_నువ్వు ఫోటోలు, వీడియోలు తీయడానికి నీకు ఏం హక్కు ఉంది, నువ్వు ఎవ్వరివి అంటూ దురుసుగా ప్రవర్తించిన ఇసుక మాఫియా డాన్…..









