నగరంలో గురువరం హముమాన్జజయంతి సంధర్బంగా నిర్వాహించనున్న శోభయత్రకు ఎయిర్పట్లు పుతిచేషారు. ఈశోభయత్ర నగరంలోని కాంటేశ్వర్ నుండి జిల్లాపరిషత్,నమ్దేవాడ,ఫలాయ్ ఓవార్
బిడిజి,దేవిరోడ్,ఆర్పీ రోడ్డు,కుమార్ గల్లీ, నెహెరుపార్క్,బాదాబజార్,ఆర్ఆర్ చౌరస్తా వారకు కోనసగనుంధి.ఎలాంటి అవంచనియఘటనాలు చోటు చెస్యుకోకుండా సిపి సాయి చైతన్య అద్వర్యం లో ప్రతేక బందోబస్తు ఎర్పాటు చెషారు










