పుంగనూరు మండలంలో ఘోరం

0
5

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం, భీమ గాని పల్లి పంచాయతీ, బోనపల్లిలో బుధవారం 70 ఏళ్ల వృద్ధురాలిపై హేమంత్ (40) అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

బాధితురాలి నోట్లో గుడ్డును కుక్కి ఈ ఘోరానికి ఒడిగట్టాడు. బాధితురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు హేమంత్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.