అన్నమయ్య జిల్లా, పుంగనూరులోని మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో బుధవారం మధ్యాహ్న భోజనంలో బల్లి పడిందని తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపించారు.
పాఠశాలలో 115 మంది విద్యార్థులు ఉండగా, ఐదుగురికి వాంతులు, విరేచనాలు కావడంతో తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.










