నిజామాబాద్: మనయోత్ అషోయిషన్ అధ్వర్యం లో పులిహోరా పంపిని

0
1

హముమాన్ జయంతి సందర్బంగా NGOS కాలనీ లోని మనయోత్ ఫౌండేషన్ వారి అధ్వర్యం లో హముమాన్ భక్తులకు పులిహోరా పంపిని చేయాడం జరిగింది.

ఇ కార్యక్రమమ్లో అవడుత మహేష్, రాహుల్,సంజయ్, మరియు ఫౌండేషన్ కార్యకర్తలూ పలుగోనారు.ఈ కార్యక్రమానికి సహకారించినా  సంజయ్ పురోహిత్ గరికి హృదయపూర్వాక ధన్యవాదలు థేలిపినా మానా యూత్‌ఫౌండేషన్.