ఆంధ్రప్రదేశ్ అమరావతిని రాజధానిగా ఖరారు

0
1

అందరికీ నమస్కారం.ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో చట్టబద్ధత కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు సంపూర్ణ మద్దతు లభించిన సందర్భంగా…నేడు అనగా ది.02.04.2026న గురువారం నాడు సాయంత్రం 5 గంటలకు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయం నుంచి గొల్లపూడి వన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించబడును.

ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొననున్నారు.
ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన ప్రార్థన.
గౌరవ మీడియా మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కవర్ చేయాలని విజ్ఞప్తి.