ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి

0
3

ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని గా పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన సందర్భం గా #తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ

అస్మిత రెడ్డి గారు పట్టణం లోని గాంధీ సర్కిల్ లో కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమ లో టీడీపీ జిల్లా నాయకుడు చింబిలి రమణ మరియు టీడీపీ నాయకులు మాజీ వార్డు సభ్యులు పలువురు నాయకులు పాల్గొన్నారు