పుంగునూరు:పుంగనూరులో ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలన

0
3

పుంగనూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్న భోజనంలో బల్లి పడిన ఘటనపై ఫుడ్ ఇన్స్పెక్టర్ గురు లక్ష్మి స్పందించారు.

గురువారం నగరి కాంపౌండ్ మున్సిపల్ స్కూల్లో పరిశీలనలు చేసిన ఆమె, ఆహార పదార్థాల తయారీ శాంపిల్స్ ను ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు# కొత్తూరు మురళి.