ఆచరణ లేని జీవితాలు !

0
3

మనుషుల కోరిక మేరకు కసాయికి వశమయ్యే నేను ఇంకొకరి ఆకలి తీర్చే అవకాశాన్ని వదులుకోను.అది ఏ వర్గమైనా ఏ వర్ణమైన మరి మనుషులుగా పుట్టి మరణిస్తామని తెలిసి మీరు ఆచరిస్తారా?