కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు

0
5

కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకున్నా

‎కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వరి ధాన్యం ఉత్పత్తిలో

‎తెలంగాణ ను దేశంలోనే నంబర్ వన్ గా నిలిపిన నాయకుడు కేసీఆర్

అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు కూతలు కూసిన

‎కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ క్షమాపణ చెప్పాలి.

‎లేదంటే సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి హెచ్చరిక