వెలుగు లేని పల్లె వెలుగు

0
4

సందర్భాన్ని బట్టి అయినా సౌకర్యాలు మెరుగుపరిచనీ ఆర్టీసీ సిబ్బంది పట్టించుకోని పై అధికారులు, పెళ్లిళ్లు శుభకార్యాలు ఉన్న సమయాల్లో ఆయన ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని

అదనంగా బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ సిబ్బంది విఫలం అయ్యారని అనడానికి నిదర్శనం ఈ వెలుగు లేని పల్లె వెలుగు బస్సు సౌకర్యం. దీనిని వెంటనే ఉన్నతాధికారులు సమీక్షించి సమస్యను పరిష్కరించగలరని స్థానిక ప్రయాణికులు కోరుకుంటున్నారు.