పాకిస్తాన్ కు ఒక్కసారిగా షాక్…… భారత్ లో పాక్ ప్రేమికులకు నిద్రపట్టని సమయం… మసూద్ అజ్హర్ సోదరుడు — మహమ్మద్ తాహిర్ అన్వర్ (హకీమ్ మహమ్మద్ తాహిర్ అన్వర్) గుర్తు తెలియని పరిస్థితుల్లో మరణించాడు.
ఇది సాధారణ మరణం కాదు… తాహిర్ అన్వర్ జైష్-ఎ-మహమ్మద్‌లో కీలక పాత్ర పోషించాడు. భారత్‌పై ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఉరి, పుల్వామా, పఠాన్‌కోట్ వంటి దాడుల వెనుక ఆయన ఆపరేషన్స్‌లో కీలకంగా ఉన్నాడు.
జైష్ సాయుధ కేడర్లను నడిపించిన ఆయన, బహావల్‌పూర్‌లోని జైష్ హెడ్‌క్వార్టర్స్‌ను కూడా నిర్వహించేవాడు. ఇది కేవలం ఒక వ్యక్తి మరణం కాదు ఉగ్రవాద నెట్‌వర్క్‌లో కొత్త ఉద్రిక్తతలు .. భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలు చూసే ఒక జిహాదీ గాడి అనుమానాస్పద మరణం… అక్కడ ఏం జరిగింది? మరో దురంధర్…. ప్రారంభం అయ్యిందా??










