పుంగనూరులో అగ్ని ప్రమాదం

0
2

పుంగనూరు మండలంలోని బర్నేపల్లెలో శనివారం మాధవికి చెందిన పూరి గుడిసె అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. పుంగనూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు.

ఇంట్లో దీపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో బాధితులకు సుమారు రూ. 1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం# కొత్తూరు మురళి.