మదనపల్లెలో బైక్ రేసర్ల వీరవిహారం: బాలుడికి తీవ్ర గాయాలు

0
2

మదనపల్లెలో సైలెన్సర్లు తొలగించి అతివేగంగా బైకులు నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రేసర్ల నిర్లక్ష్యం శనివారం ఒక బాలుడి కాలు విరగడానికి కారణమైంది.

ఈ ఘటనపై పోలీసుల నిర్లక్ష్యాన్ని సీపీఐ నేత కృష్ణప్ప తీవ్రంగా ఖండించారు. ప్రాణనష్టం జరిగితేనే అధికారులు స్పందిస్తారా అని ప్రశ్నించారు. ఈ సంఘటనకు నిరసనగా సోమవారం కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు.

బైక్ రేసింగ్‌ను అరికట్టాలని డిమాండ్ చేశారు.