పుంగనూరు మండలంలో దారుణం |

0
1

పుంగనూరు మండలం, నల్లగుట్లపల్లి తండాలో శనివారం రాత్రి ఒక చిన్నారిపై ఆమె పెదనాన్న అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. చౌక దుకాణానికి వెళ్తున్న చిన్నారిని

ఆటోలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి కడుపునొప్పితో ఏడుస్తుండగా, తల్లి విచారించగా అసలు విషయం బయటపడింది# కొత్తూరు మురళి .