రచయిత మరియు దర్శకుడు గా “బతుకమ్మ “టైటిల్ తో సినిమా త్వరలో చేయబోతున్నట్టు శ్రీను రావు పొన్నాల ,ప్రకటించారు,ఎలాంటి హడవుడి లెకుండ ,తెలంగాణ కంటెంట్ ఉన్న కథతో తెలుగు ప్రజల మళ్లీ మళ్లీ చూసేలా నా సినిమా .
అందుకే స్క్రిప్ట్ జాగ్రతగా రెడీ చేస్తున్నా అని తేలిపారు ఈ సినిమాలో ఓ పొలిటికల్ లీడర్ లో నటించే అవకాశాలు ఉన్నాయి, త్వరలో పూర్తి వివరా లు, మీ ముంధుకు









