పుంగనూరులో పర్యటించిన స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు

0
2

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో శనివారం స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు కేజీ పద్మలత, జిల్లా డీఈఓ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు.

కేజీబీవీ, ప్యాలెస్ కాంపౌండ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో మాట్లాడుతూ, విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని సూచించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు# కొత్తూరు మురళి.