రాజంపేట టిడిపి అధ్యక్షుడు సుగావాసి ప్రసాద్ బాబును కలిసిన కువైట్ ఎన్ఆర్ఐ నాయకులు.

0
2

ఈరోజు ఉదయం రాయచూరు పట్టణం గాలివీడు రోడ్డులోని టిడిపి కార్యాలయంలో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్ఆర్ఐ కువైట్ టిడిపి నాయకులు ఎన్ఆర్ఐ టిడిపి కువైట్ కోశాధికారి రెడ్డి మోహన్

రాచూరి మైనార్టీ ఎన్నారై నాయకులు అర్షద్దు రాచూరి ప్రసాదు సుండుపల్లె ఎన్ఆర్ఐ నాయకులు బుడ్డా రమణ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లాలని ఆయన సూచించారు