రాయచోటి వీరభద్రుని సన్నిధిలో నిత్య అన్నదానం: చైర్మన్ మనోజ్ కుమార్.

0
0

రాయచోటి పట్టణంలో వెలసినటువంటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యం ప్రతిరోజూ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని

స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరూ ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని ఆలయ కమిటీ కోరింది ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్ కార్యనిర్వహణ అధికారి డివి

రమణ రెడ్డి మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు భక్తులు ప్రతి ఒక్కరు ఈ అన్న ప్రసాద్ ఇతరులను ఉపయోగించుకోవాలని కోరారు