రాయచోటి పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర రవాణా క్రీడా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం రాయచోటి పట్టణంలో మదనపల్లి రోడ్డు సమీపంలో ఉన్న 16వ వార్డు పరిధిలో లక్ష్మీ పేరయ్య వీధిలో దాదాపు 15 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ప్రారంభించారు స్థానికలతో పాటు టిడిపి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాయచోటి పట్టణాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దనమే తన లక్ష్యం అన్నారు అన్ని మౌలిక వసతులు కల్పించడంతోపాటు సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడం జరుగుతుందని అన్నారు రెండో వెలుగులు నీటిని రాయచోటి పట్టణానికి తీసుకొచ్చి తాగునీటి సమస్య లేకుండా చూస్తానన్నారు త్వరలో గ్యాస్ ల్యాండ్ తో పార్కు ఏర్పాటు చేస్తామని పార్కు నిర్మాణం కోసం 40 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు









