మంచిర్యాల : సింగరేణి కాలరీస్ కంపెనీ అన్ని ఏరియాలో మహాత్మా జ్యోతిబా ఫూలే 199వ జయంతి వేడుకల నిర్వహణ కోసం ప్రాంతాల వారీగా బడ్జెట్ కేటాయింపునకు అధికారిక ఆమోదం తెలిపారు.
సంబంధిత ప్రాంతీయ అధికారులందరూ, క్రింద వివరించిన విధంగా, వారికి కేటాయించిన బడ్జెట్లోనే వేడుకలను నిర్వహించవలసిందిగా ఆదేశాలు జారీ చేసారు,










