కార్యకర్తల సమావేశం లు సీఎం |

0
0

తాడిపత్రి నియోజకవర్గం లో యాడికి మండలం లో పెండేకల్లు గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశాల లో సీఎం పాల్గొన్నారు .కార్యకర్తల మనోధైర్యాన్ని పొగుడుతూ గత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలు .

చూపించిన ధైర్యం అక్రమ కేసులు తట్టుకొని నిలబడి పార్టీ అధికారం లో కి రావడానికి కృషి చేసిన వారికి అభినందనలు తెలియజేశారు