పుంగనూరు బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. పుంగనూరు-ముళ బాగిల్ రోడ్డు అధ్వానంగా ఉందని, కంకర వేసి నెలల తరబడి పనులు ఆపేశారని.
దీనితో దుమ్ము, ధూళితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనతో గంటల తరబడి వాహనాల రాకపోకలు స్తంభించాయి# కొత్తూరు మురళి.










