బొబ్బిలి మున్సిపల్ రెవిన్యూ అధికారిగా ఎల్.ఉమామహేశ్వరరావు నియామకమయ్యారు.యలమంచిలి మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఉమామహేశ్వరరావుకు ప్రమోషన్ రావడంతో ఆఓగా బాధ్యతలు స్వీకరించారు.
పన్నులు వసూలు సకాలంలో వసూలు చేసి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
#RAJESH










