మనూర్ :- రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

0
0

మనూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై తీవ్రస్థాహిలో ద్వాజమేత్తరు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఏటా ఎకరాకు 15000 వేస్తాము అని చెప్పి రైతులకు మోసం చేస్తుంది అని అన్నారు.

ఈ పంటకు కూడా ఎన్ని ఎకరాలు వున్నా 6000 చొప్పున వేసి మోసం చేసింది అని తీవ్ర స్థాహిలో ద్వాజమేతారు. జొన్నలు, కందులు,వరి,మొక్కజొన్న కోతకు వచ్చిన ఈ ప్రభుత్వం పాలకులు కొనుగోలు కేంద్రాలు తెరువక అకాల వర్షలకు తీవ్రంగా నష్టపోతున్నారు అని వెంటనే నియోజకవర్గం లోని అన్ని కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి కొనుగోలు చేయాలి అని అన్నారు