అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో “నీటి భద్రత” కార్యక్రమం కింద వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్ ను సోమవారం, 06 ఏప్రిల్ 2026న ప్రారంభించారు. ఎమ్మెల్యే షాజహాన్ భాష, మార్కెట్ చైర్మన్ జంగాల శివరాం రాయల్, సర్పంచ్ ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీగలబైలు పంచాయతీలో జరిగిన సమావేశంలో.
భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ ద్వారా సాగునీటి లభ్యత పెరిగి రైతుల అభివృద్ధి సాధ్యమవుతుందని రైతులతో చర్చించి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రైతుల అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నారు.










