Govt school increased girls strength

0
1

ప్రభుత్వం ప్రత్యేకంగా బాలికల కోసం ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేయడం, వారి కోసం ప్రత్యేకంగా సంక్షేమ వసతి గృహాలను కూడా ప్రవేశపెట్టడం… అన్ని సదుపాయాలతో ఇళ్ళకు దగ్గర్లోనే ప్రభుత్వ బడులు ఉండటం..

ఉచిత పాఠ్య పుస్తకాలు, విద్యార్థి మిత్ర కిట్లు, తల్లికి వందనం వంటి పథకాల కారణంగా సర్కారు బడుల్లో చదివే బాలికల సంఖ్య ఈ ఏడాది పెరిగింది.