South ZoneTelangana అగన్వాడీ టీచస్సార్ కి మొబైల్స్ పంపిణి చేసిన ఎంమ్మెల్యే By Bharat Aawaz - 7 April 2026 0 0 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL మంచిర్యాల ఎమ్మెల్యే గారి నివాసంలో మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన 423 మొబైల్ ఫోన్లు అంగన్వాడీ టీచర్లు కు పంపిణీ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.