క్యూబాను ఆదుకునేందుకు నిధుల సేకరణ

0
0

క్యూబా ప్రజలను ఆదుకునేందుకు బొబ్బిలి పట్టణంలో మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో నిధులు సేకరించారు. సీపీఎం జిల్లా నాయకులు పి.శంకరరావు మాట్లాడుతూ కరోనా సమయంలో అనేక దేశాలకు క్యూబా ప్రభుత్వం వైద్యులను, మందులను పంపి ఆదుకుందని చెప్పారు. అమెరికా సామ్రాజ్యవాదానికి క్యూబాపై ఆంక్షలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు. ఆర్థిక సహాయం చేసి క్యూబా ప్రజలకు అండగా నిలవాలని ప్రజలను కోరారు.

#RAJESH