పుంగనూరులో లయన్స్ క్లబ్ మరియు ఇంటాక్ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, కొత్త ఇండ్లు ప్రభుత్వ పాఠశాలల్లో ఒక నెల రోజుల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక సర్టిఫికెట్లు అందజేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరుతున్నారు. సంప్రదించాల్సిన నంబర్లు: 9581158900 / 9581158901# కొత్తూరు మురళి.










