పుంగనూరు నియోజకవర్గ :సోమల లో ఆరోగ్య దినోత్సవం

0
0

సోమల మండల కేంద్రంలోని పీహెచ్సీలో మంగళవారం డాక్టర్ జయసింహ, డాక్టర్ ప్రదీప్ ఆధ్వర్యంలో ఆరోగ్యదినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు విజ్ఞానంతో పాటు

ఆరోగ్యం కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన జీవితానికి ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.