South ZoneTelangana పేద కుటుంబానికి అండగా మంచిర్యాల ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు By Bharat Aawaz - 8 April 2026 0 2 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన కొలకని నాగ జ్యోతి గారికి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 3,00,000రూపాయల LOC ని వారి కుటుంబ సభ్యులకు అందించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు