మదనపల్లె పట్టణంలోని బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో నీళ్లు మోయిస్తున్న ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు అర కిలోమీటరు దూరం నుండి నీటి క్యాన్లను మోయించుకుంటూ చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ దుర్మార్గపు చర్యపై విద్యాశాఖ అధికారులు స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో చోటుచేసుకుం.










