మదనపల్లిలో నీటి భద్రత కార్యక్రమం ప్రారంభం.

0
0

మదనపల్లె చీగలబైలు పంచాయతీలోని వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్ పనులను ఎమ్మెల్యే షాజహాన్, ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ మంగళవారం ప్రారంభించారు. భూగర్భ జలాల పెంపు.

సాగునీటి లభ్యత ద్వారా రైతుల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి నిర్వహించిన రైతు సమావేశంలో నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం అధికారులు ఏఎంసీ చైర్మన్‌ను ఘనంగా సన్మానించారు.