వాగ్దేవి డిగ్రీ కాలశాల లో 14 వ డివిజన్ కార్పొరేటర్ : తూముల నరేష్

0
1

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన వాగ్దేవి డిగ్రీ కళాశాల ఆత్మీయ సభ సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న 14 డివిజన్ కార్పొరేటర్,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేసారు