థియేటర్లలోకి ప్రభాస్ ‘డార్లింగ్’: రీ-రిలీజ్‌కు ముహూర్తం ఖరారు!

0
0

ఈ నెల 23వ తేదీన ‘Darling’ మూవీ రీ-రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 😍

ఈ సినిమా విడుదల అవుతున్న సందర్భంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మొత్తం Darling ఫీవర్‌తో మార్మోగిపోతున్నాయి.

ముఖ్యంగా Prabhas మరియు Kajal Aggarwal మధ్య ఉన్న కెమిస్ట్రీ, సాంగ్స్, ఫన్ సీన్స్ మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. 🎶🔥

“Prabhas Darling” అని ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ షేర్ చేస్తూ, ఆ హిట్ సాంగ్స్‌కి రీల్స్, షార్ట్ వీడియోస్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ఇప్పుడు మళ్లీ థియేటర్లలో ఈ సినిమా చూడడానికి అభిమానులు భారీగా రెడీ అవుతున్నారు. 🍿

మరి Darling రీ-రిలీజ్‌తో బాక్సాఫీస్ దగ్గర మరోసారి మ్యాజిక్ క్రియేట్ అవుతుందా అనేది చూడాలి!

ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి.”

@THOKALA SIVAJI