BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు జగిత్యాలకు రానున్నారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ తో కలిసి జీవన్ ఇంటికి వెళ్లి ఆయనను BRS లోకి ఆహ్వానించనున్నారని సమాచారం.
ఈ మేరకు ధరూర్ కెనాల్ వద్ద ఘన స్వాగతం పలకనున్నారు. ఈనెల 15 నుంచి 20 లోపు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జీవన్ రెడ్డి BRS లో చేరన్నారని ప్రచారం జరుగుతుంది.










