నిజామాబాద్ నగరానికి చెందీన భారతీయజనతాపార్టీ నాయకులు, ధుబ్బా 16 వ డివిజన్ కి చెంధినా కార్పొరేటర్ శ్రీమతి.
పంచారెడ్డి అనితా గారి భర్త కి.శే. పంచారెడ్డి సురేష్ గారు ఇటివల గుండెపోటుతో మారనిన్చాగ. ఈ రోజు వారి కుటుంబన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కలిసి పరమార్షిన్చారు










