సేవలో మండిపల్లి: చలివేంద్రం ప్రారంభోత్సవం.

0
0

అన్నమయ్య జిల్లా రైతు పట్నం పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రమును ప్రారంభించిన డాక్టర్ మండిపల్లి.

లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు గురువారం రోజు ఉదయం రాయచోటి పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు వేసవికాలం ఎక్కువ కావడంతో ప్రజలు దాహార్తి తీర్చేందుకు రాయచోటి పురపాలక సంఘం వారు ఏర్పాటుచేసిన చలివేంద్రం.

మున్సిపాలిటీ సిబ్బంది మరియు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యుత్తులతో కలిసి ప్రారంభించిన నియోజకవర్గ టిడిపి నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు