చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉన్నత విద్యశాఖ ‘ బి ‘ గ్రేడ్ గుర్తింపునిచ్చింది. బుధవారం ఆడిట్ విభాగం సభ్యులు ఎస్.
శ్రీనివాస్, బాబ్జీ కళాశాలలోని బోధనా పద్ధతులు, అకాడమిక్ రికార్డులు పరిశీలించిన అంతరం కళాశాల పనితీరుపై సంతృప్తి వ్యక్తంచేస్తూ కళాశాల ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం కు ‘ బి ‘ గ్రేడ్ సర్టిఫికెట్ అందజేశారు.










