దీర్ఘకాలికంగా అపరస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు షేక్ జాబీర్ ప్రధాన కార్యదర్శి గఫార్ ఖాన్ డిమాండ్ చేశారు ఫ్యాక్టో ఆధ్వర్యంలో రేపు జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల రాయచోటిలో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సన్నాక సమావేశంలో వారు మాట్లాడుతూ 12వ పిఆర్సిని వెంటనే
నియమించాలని 29 మద్యంతర మృతి ప్రకటించాలని పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే మంజూరు చేయాలని సంబంధిత సెలవులను నగదును వెంటనే చెల్లించాలని డిమాండ్స్ తో బాలుకో ఉన్నత పాఠశాల నందు గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 5 గంటల వరకు నిరసన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు అంకం శివారెడ్డి రవిశంకర్ పల్లం రామచంద్ర సివి రమణ నాగమణి రెడ్డి హరిబాబు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు










