బాయ్స్ హైస్కూల్ లో పర్వీన్ తాజ్ ఫుడ్ చెకింగ్

0
0

చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ లో పార్టీ ఆదేశానుసారం పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్ మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మహిళా విభాగ అధ్యక్షురాలు కవితమ్మ, టీఎన్ఎస్ఎఫ్ హేమాద్రి, యూనిట్ ఇంచార్జ్ షామీర్, నూరుల్లా, ఇమ్రాన్, రాజు మౌలా తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘటన 2026 ఏప్రిల్ 8న జరిగింది# కొత్తూరు మురళి.