సిరిసిల్ల : తీవ్ర విషాదం…5 రోజుల పసికందు మృతి..!

0
2

రాజన్న సిరిసిల్ల కోనరావుపేట మండలం పల్లి మాప్త గ్రామానికి చెందిన గర్భిణి చిద్రవేణి అనూష డెలివరీ కోసం  వేములవాడ ఏరియా ఆసుపత్రి వచ్చారు.. ఐదు రోజుల క్రితం ఆమెకు డెలివరీ చేయగా బాబుకు జన్మించింది…

బుధవారం పసికందు  మృతి చెందగా,వైద్యుల నిర్లక్ష్యం కారణoగా బాబు మృతి చెందాడని  ఆస్పత్రి ఎదుట  అనుష కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు