సోలార్ పంపు సెట్లతో అధిక లాభాలు

0
0

సోలార్ పంపు సెట్లతో అధిక లాభాలు పొందవచ్చునని మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ అన్నారు. బొబ్బిలి మండలం అలజంగిలో బుధవారం సోలార్ పంపు సెట్ పని విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. పంటలకు సులభంగా సోలార్ పంపులతో నీరు తోడుకోవచ్చునని చెప్పారు. ఖరీఫ్ వరి పంట తీసిన వెంటనే హైబ్రిడ్ నువ్వులు సాగు చేయాలని రైతులను కోరారు. వేసవి నువ్వు సాగు విధానంపై అవగాహన కల్పించారు.

#RAJESH