వేమూరు నియోజకవర్గంలో పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయనున్న చంద్రబాబుగారు..
వేమూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబుగారు తమ చేతులు మీదుగా 1,795 పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు పారదర్శకంగా కూటమి ప్రభుత్వం 22.79లక్షల పాస్ పుస్తకాలు పంపిణీ చేసింది. మొత్తంగా 9,956 గ్రామాల్లో 62.04లక్షల పాస్ పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది.










