కరీంనగర్ : అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం : సిపి గౌష్ ఆలం

0
1

కరీంనగర్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు సిపి గౌష్అ లం తెలిపారు. మార్చిలో 120 కేసులు నమోదు చేసి, 139 వాహనాలను స్వాధీనం చీసుకున్నామన్నారు.

ఈ ఏడాది మొత్తం 245 కేసులు 357 వాహనాలు పట్టుబడ్డాయి అని వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా  ఉపేక్షించేది లేదని, పీడీ యాక్ట్  నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.