పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా బాబు బుధవారం చౌడేపల్లిలో గంగ జాతర సందర్భంగా గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు పండించే పంటలన్నీ సుభిక్షంగా పండాలని.
సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని తాను గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










